పెండిరగ్ చలాన్ల రాయితీ రాష్ట్రవ్యాప్తంగా అమలు
మార్చి 1నుంచే అమలు చేస్తామన్న పోలీస్ శాఖ హైదరాబాద్,ఫిబ్రవరి26(జనం సాక్షి): వాహనదారులకు పోలీస్‌శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు తెలంగాణవ్యాప్తంగా పెండిరగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. మార్చి ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు…
