దేశం దారితప్పుతోంది…చక్క దిద్దుకోవాలి
కేంద్రంలో మంచిప్రభుత్వం ఉంటేనే సాధ్యం అందుకే జాతీయ రాజకీయలపై దృష్టి పెట్టా శక్తి మేరకు కేంద్రంలోనూ మంచి ప్రభుత్వం కోసం కృషి మల్లన్న సాగర్ సభలో స్పష్టం చేసిన సిఎం కెసిఆర్ సిద్దిపేట,ఫిబ్రవరి23 (జనం సాక్షి): దేశం దారితప్పుతోందని, దుర్మార్గమైన…





