రాష్ట్ర సర్కారు పథకాలపై ప్రజలకు వివరించేందుకు గులాబీ శ్రేణుల సన్నద్ధం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 14 : కంటోన్మెంట్ పరిధిలో ఉచిత తాగునీటి పథకం అమలుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించే దిశగా టీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ మేరకు ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జీహెచ్‌ఎంసీలో మాదిరిగా…









