18న మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్
9 హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18న మేడారం జాతరకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ మీడియాకు తెలియజేశారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు తెలిపారు. జాతరకు అన్ని వర్గాల…










