కారును ఢీ కొట్టిన డీసీఎం – వ్యక్తి మృతి..
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం . డీసీఎం, కారు(Car) ఢీ కొన్న విషాదకర ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన ములుగుజిల్లా మంగపేట మండలం, కమలాపురం గ్రామంలో చోటు చేసుకుంది.…
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం . డీసీఎం, కారు(Car) ఢీ కొన్న విషాదకర ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన ములుగుజిల్లా మంగపేట మండలం, కమలాపురం గ్రామంలో చోటు చేసుకుంది.…
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని నెల రోజులు గడిచిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇవాళ ఆసక్తికర ట్వీట్చ చేశారు. ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ…
` మద్యం అమ్మకాల్లో తెలంగాణలో రికార్డు ` డిసెంబర్ 31న భారీటా అమ్మకాలు హైదరాబాద్(జనంసాక్షి): పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్ అయితే అమ్మకాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల…
` ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు నిర్మాణం ` తద్వారా తగ్గనున్న దూరభారం: సీఎం రేవంత్‌రెడ్డి ` ఎల్బీనగర్ నుంచి శంషాబాద్‌కు పొడిగింపు ` అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం ` ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్‌గా అభివృద్ది…
హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికి యూనియన్ గుర్తుంపు కు అవసరమైన ఓట్ల లీడ్ దిశన ఏఐటీయూసీ కొనసాగుతున్నది.బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం ఒకటి, రామగుండం రెండు, శ్రీరాంపూర్ ఏరియా లలో ఏఐటీయూసీ, కొత్తగూడెం, కొత్తగూడెం…
` ప్రజల వద్దకే పాలన అందిస్తాం ` గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తాం ` రేషన్‌కార్డులు నిరంతరం జారీ చేస్తాం ` ఇప్పటికైతే రైతుబంధుకు పరిమితిలేదు ` అభయహస్తం దరఖాస్తు..లోగో విడుదల ` నేటినుంచే గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ `…
` ప్రధాని, అమిత్‌షాల విధానాలు వల్ల చేటే అధికం ` బీజేపీది క్రిమినల్ గవర్నమెంట్ ` అదానీకి కట్టబెడుతున్న దేశ సంపద ` సీసీఐ 99వ వార్షికోత్సవంలో లెఫ్ట్ నేతల మండిపాటు హైదరాబాద్,డిసెంబర్26(జనంసాక్షి):దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే…
` పరీక్షల్లో గుర్తించిన వైద్యులు ` అతడి మరణానికి కరోనా కారణం కాదు.. ` క్లారిటీ ఇచ్చిన ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హైదరాబాద్,డిసెంబర్26(జనంసాక్షి):దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు…
` ‘సముద్రపు దొంగలను వేటాడతాం ` వారు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం ` కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక ముంబయి: భారత్‌కు వస్తోన్న వాణిజ్య నౌకల పై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణశాఖ మంత్రి…
` నేడు పోలింగ్ ` ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ` 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కొత్తగూడెం,డిసెంబ్26(జనంసాక్షి):తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎన్నికలకు భాఈగా ఏర్పాట్లు…