దళిత బంధు’కు చెల్కలపల్లి, ఎల్లాయపల్లి గ్రామాలు ఎంపిక
సిద్దిపేట బ్యూరో, ఫిబ్రవరి04(జనంసాక్షి): దళిత బంధు పథకానికి మొదటి విడతలో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలంలోని చెల్కలపల్లి, ఎల్లాయపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ మేరకు సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఎల్లాయపల్లి గ్రామస్తులు సంబురంతో రాష్ట్ర…










