Monday, 9 November 2026

తెలంగాణ

మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం మనమెందుకివ్వద్దు

` సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్‌ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఎమిటని ముఖ్యమంత్రి  ఎ.రేవంత్‌  రెడ్డి అడిగారు. నళినికి ఉద్యొగం చేయాలని ఆసక్తి…

గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు

` దశదిశలేకుండా సాగిన ప్రసంగం ` ఆరు గ్యారెంటీలకు కానరాని ప్రణాళిక ` రూట్‌ మ్యాప్‌ లేకుండా  కాంగ్రెస్‌ తీరు ` ఇప్పుడే తెలంగాణ విముక్తి అన్నట్లు చెప్పడం దారుణం ` కేటీఆర్‌,కడియం శ్రీహరి పెదవివిరుపు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ సాధించిన…

నియంతపోకడల నుంచి ప్రజలువిముక్తి పొందారు

` ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ` వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ` ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం ` ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు ` మెగా డీఎస్సీతో టీచర్‌ పోస్టుల భర్తీ…

శాసనభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

` నేడు అధికారిక ప్రకటన ` ఒకే నామినేషన్‌ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం ` మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్‌ ` నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటి సీఎం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే…

ధరిణిపై సర్కారు దృష్టి

` భూవివాదాలపై ప్రత్యేక కమిటీ ` పథకంలో కేంద్ర నిధులపై సీఎం ఆరా.. ` భూముల జాబితాపై నివేదిక ఇవ్వండి ` సీసీఎల్‌ఏకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం ` అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు…

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని సీఎం…

ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ యశోద ఆస్పత్రికి చేరుకుని, 9వ అంతస్తులో ఉన్నమాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను…

ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. వృద్దులు, దివ్యంగులు , మహిళలు పెద్దఎత్తున ప్రజాదర్బార్ కు వచ్చారు. వారి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి & సి సి…

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాలు ర‌ద్దు

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాల ర‌ద్దుకు సీఎం రేవంత్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు స‌ల‌హాదారుల నియామ‌కాలు ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.మాజీ ఐఏఎస్‌లు రాజీవ్ శ‌ర్మ‌, సోమేశ్…

శస్త్రచికిత్స తర్వాత వాకర్‌ సాయంతో నడిచిన కేసీఆర్‌

 హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌ ఎడమ కాలికి యశోద ఆసుపత్రి వైద్యులు నిన్న హిప్‌ రిప్లేస్‌మెంట్‌ చేశారు. దీంతో, ఆయనకు దాదాపు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు…