Wednesday, 18 November 2026

తెలంగాణ

తెలంగాణ వర్సిటీలో అక్రమంగా నియామకాలు

ఔట్‌ సోర్సింగ్‌ఉద్యోగాల్లో పెద్ద ఎత్తు అక్రమాలు విద్యార్థి సంఘాల ఆందోళనలతో బట్టబయలు 30న టీయూ ఈసీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నిజామాబాద్‌,అక్టోబర్‌28 జనం సాక్షి : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.…

హుజూరాబాద్‌లో ఈటెల పట్టు సాధించేనా?

టిఆర్‌ఎస్‌ మరోమారు సిట్టింగ్‌ సీటును కాపాడుకునేనా సోషల్‌ విూడియాలో హల్‌చల్‌గా మారిన ఓటుకు నోటు పంపకాలు హుజూరాబాద్‌,అక్టోబర్‌28జనం సాక్షి: ఆరు పర్యాయాలు గెలిచిన తనకు తిరుగులేదని నిరూపించిన ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌లో మరోసారి తనకు ఎదురులేదని నిరూపించుకోవాలని విశ్వప్రయత్నాలు…

దళితబంధుపై ఇసి నిర్ణయంలో జోక్యం చేసుకోం

ఇసి ఉత్తర్వులను రద్దు చేయాలన్న పిటిషన్ల కొట్టివేత ఇసి నిర్ణయాన్ని ప్రశ్నించలేమన్న హైకోర్టు ధర్మాసనం హైదరాబాద్‌,అక్టోబర్‌28జనం సాక్షి : దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్‌ కమిషన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను…

బిజెపి నాయకులవి దొంగ దీక్షలు

దమ్ముంటే యాసంగి పంట కొంటామని ప్రకటించాలి కేంద్రం అలా ప్రకటిస్తే ..నేనే రాజీనామా చేస్తా లేకుంటే కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామాలు చేయాలి మంత్రి నిరంజన్‌ రెడ్డి సవాల్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌28 జనం సాక్షి: స్వార్థ రాజకీయ లబ్ది…

వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదగాలి

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టేలా సాగాలి గ్రామంలో దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రి యాదాద్రిభువనగిరి,అక్టోబర్‌27( జనం సాక్షి); వాసాలమర్రి దళితులు సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. దళితబంధు పథకం అమలుతో వాసాలమర్రి గ్రామ దళితులు…

పోలీస్‌ స్టేషన్లలో వాహనాల వేలం

డిఐజి ఏ.వి. రంగనాధ్‌ వెల్లడి ఫ్లాగ్‌ డే సందర్భంగా రక్తదాన శిబిరం నల్లగొండ,అక్టోబర్‌27( జనం సాక్షి);  వివిధ కేసుల్లో పట్టుబడి పోలీస్‌ స్టేషన్లలో మూలనపడ్డ వాహనాల వేలానికి రంగం సిద్దం అయ్యింది. వీటి యజమానులు ఎవరూ ముందుకు రాకపోవడంతో…

29న రోల్‌ప్లే కార్యక్రమం: డిఇవో

నిజామాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి);ఈ నెల 29న పాపులేషన్‌ ఎడ్యుకేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రోల్‌ప్లే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, ఎయిడెడ్‌, కేజీబీవీ పాఠశాలల్లోని 8, 9…

ఫ్రాన్స్‌ పర్యటనకు కెటిఆర్‌ బృందం

హైదరాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి); ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం పయనమైంది. ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగే యాంబిషన్‌ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న…

బండ్లగూడలో భారీ చోరీ

బంగారం, నగదు దోపిడీ హైదరాబాద్‌,అక్టోబర్‌27 ( జనం సాక్షి); రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. బండ్లగూడ, శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉండే శ్రీదేవి అనే మహిళ నెల రోజుల క్రితం కంటి చికిత్స కోసం వెళ్లింది.…

అటవీ భూముల చుట్టూ హద్దులు

నిజామాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి); రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి అటవీ విస్తీర్ణం చుట్టు హద్దులు ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. ఉపాధి హావిూ పథకం ద్వారా అటవీ విస్తీర్ణం చుట్టు కందకాలు తవ్వించాలని…