ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య
ములుగు ఆగస్టు21(జనం సాక్షి): ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఐటీడిఏ ఇంఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి సారిగా ఐటిడిఏ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలు, రికార్డ్ రూం లను క్షుణ్ణంగా …










