ఆస్పత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయండి
మౌళిక సదుపాయాలకు పెద్దపీట వేయాలి అధికారులతో సవిూక్షలో సిఎస్ సోమేశ్ ఆదేశాలు హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): తెలంగాణలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీవెంటనే భర్తీచేయాలని,…








