చేనేత సంక్షేమానికి కెసిఆర్ పెద్దపీట
జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు దళితబంధు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సవిూక్ష కరీంనగర్,అగస్టు7(జనంసాక్షి): చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల…


