అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్
ఈ డబ్ల్యూ ఎస్ పది శాతం అమలుకు సర్కారు నిర్ణయం సీఎం కేసీఆర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 21 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం…










