రాష్ట్రానికి బర్డ్‌ఫ్లూ వచ్చే అవకాశంలేదు – మంత్రుల స్పష్టీకరణ
హైదరాబాద్,జనవరి 12(జనంసాక్షి): బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన పని లేదని, దీనివల్ల ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి ఈటల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ర్యాపిడ్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. అపోహల…










