గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్,బిజెపిల మధ్యే ప్రధాన పోటీ
పలు ప్రాంతాల్లో పోటీ ఇస్తున్న కాంగ్రెస్ మొత్తంవిూద త్రిముఖ పోటీతో సర్వత్రా ఆసక్తి సెటిలర్స్ ఓట్లపై అన్ని పార్టీల గురి హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. కొన్నిచోట్ల మజ్లిస్ కారణంగా చతుర్ముఖ పోటీ…








