మేడ్చెల్ జిల్లాలో దారుణ ఘటన
బెట్టింగ్‌ల కోసం ఉన్న డబ్బును ఊడ్చేశాడు తల్లీ,చెల్లికి విషమిచ్చి చంపేసిన దుర్మార్గుడు మేడ్చల్,నవంబర్30 (జనం సాక్షి) : ఐపీఎల్ బెట్టింగ్‌లకు, జల్సాలకు బానిసైన యువకుడు తల్లికి, సోదరికి విషమిచ్చి హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…








