Tuesday, 17 November 2026

తెలంగాణ

జలసంరక్షణ అందరి బాధ్యత కావాలి

నీటి వాడకంపై ప్రజల్లో చైతన్యం తేవాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు హైదరాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): జలసంరక్షణ అంశంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. లేకపోతే భవిష్యత్‌ లో తాగునీటికి…

ఐకార్‌ ప్రవేశ పరీక్షలో అటవీకళాశాల సత్తా

పలు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు హైదరాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఐకార్‌ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్ధులు సత్తాచాటారు. మొత్తం పది మందికి…

పత్తి రైతులకు అండగా సిసిఐ కేంద్రం

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత యాదాద్రి భువనగిరి,నవంబర్‌11( జనం సాక్షి ): రైతులకు మద్దతు ధర ఇచ్చి దళారులను నిరోధించేందుకే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే…

అన్ని సామాజికవర్గాలకు సర్కార్‌ అండ

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పెద్దపల్లి,నవంబర్‌11( జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సామాజిక వర్గాలను సమదృష్టితో గౌరవిస్తారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలో 7లక్షల రూపాయలతో…

జిల్లా పోలీసుల తీరు దారుణం

మండిపడ్డ ఎంపి ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): జవాన్‌ మహేష్‌ త్యాగం వృథా కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జిల్లాలో పోలీసుల పనితీరు బాగాలేదని విమర్శించారు. న్యావనందిలో మహిళ హత్యపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని…

దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు విజయం

సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన…

సంజయ్‌.. మక్కల కొనుగోలు ఎలా ఉంది!

– ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌ ఫోన్‌ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉదయం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మక్కల కొనుగోలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ట్రేడర్ల…

అమర జవాన్‌ ర్యాడా మహేశ్‌ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నివాళి

వేల్పూర్‌,నవంబరు 9(జనంసాక్షి)దేశ రక్షణలో అమరుడైన ర్యాడా మహేశ్‌ ప్రాణత్యాగం వృథా కాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం అమర జవాన్‌ స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లిలో మహేశ్‌ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. దేశానికి…

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు

హైదరాబాద్‌.నవంబరు 9(జనంసాక్షి)కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చుకుంటే కాస్త తగ్గింది. ఆదివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 857 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య…

రాజశేఖర్‌ ఇంటికి..

– కరోనా నుంచి కోలుకున్న నటుడు హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):హీరో రాజశేఖర్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈయన సిటీ న్యూరో హాస్పిటల్‌ లో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 2 వారాలుగా అక్కడే ఉన్నాడు ఈయన. ఒకానొక…