Tuesday, 17 November 2026

తెలంగాణ

నేడు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు

– కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి దుబ్బాక,నవంబరు 9(జనంసాక్షి):దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ భారతి హెళ్లీకేరి తెలిపారు. సిద్దిపేట ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలని డీ…

చిరంజీవికి కరోనా పాజిటివ్‌

– తనను కలిసినవారందరూ టెస్ట్‌ చేయించుకోవాల్సిందిగా వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):తాను కరోనా బారిన పడ్డానని కథానాయకుడు చిరంజీవి వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించే తరుణంలో కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ…

అభివృద్ధిలో హైదరాబాద్‌ ముందంజ

– అభివృద్ధికి కేరాఫ్‌ హైదరాబాదే.. – నగర అభివృద్ధికి 137 లింక్‌ రోడ్ల ఏర్పాటు హైదరాబాద్‌లో 137 లింక్‌ రోడ్లు : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి): హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్‌ రోడ్లను ఏర్పాటు…

గాలిలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి

గాలి,వెలుతురు విస్తారంగా ఉంటే వ్యాప్తి తక్కువే కాలుష్యం కూడా కారణమవుతుందన పరిశోధకులు రుజువు చేసిన సిసిఎంబి పరిశోధలను హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): గాలిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న జాడలున్నాయని గతంలోనే పాశ్‌ఆత్య దేశాల బృందం ప్రకటించింది. వారు తమ పరిశోధనలను…

రాష్ట్రంలో కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌,నవంబరు 8 (జనంసాక్షి):రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాలను ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ఇప్పటికే భౌతికంగా కేసుల…

రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందలేదు – కిషన్‌రెడ్డి

  హైదరాబాద్‌,నవంబరు 8 (జనంసాక్షి): వరదలను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.విపత్తు తక్షణ సాయంగా తెలంగాణకు కేంద్రం రూ.224 కోట్లను పంపిందన్నారు ఎన్నికలపై ఉన్న ద్యాస ప్రభుత్వానికి ప్రజల బాగుపై లేదన్నారు. వరద…

మోదీ సర్కారు పైసా ఇవ్వలేదు

– బాధితులందరినీ ఆదుకుంటాం – పరిహారం అందజేస్తాం: కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 8 (జనంసాక్షి): క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరద సాయం అందరికీ ఇచ్చామని…

గృహనిర్మాణంలో హడ్కో అవార్డు

అధికారులను అభినందించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదల ఆత్మగౌరవ ఇళ్లకు జాతీయ స్థాయిలో హడ్కో బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవార్డు లభించినందుకు అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు. శనివారం ప్రగతి…

ఎన్నికల విధుల్లో పరస్పర అవగాహన ముఖ్యం

పోలీస్‌ ఉన్నతాధికారులతో పార్థసారథి చర్చలు హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోలీసులకు మధ్య పరస్పర అవగాహన, సమన్వయం అవసరమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారధి అన్నారు. శనివారం ఎన్నికల సంఘం కార్యాలయంలో పోలీస్‌ ఉన్నతాధికారులతో ప్రత్యేక…

సింగరేణి కార్మికులకు రూ.68,500 బోనస్‌..

దీపావళికి భారీ బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌ ను ప్రకటించింది.…