Tuesday, 17 November 2026

తెలంగాణ

కేంద్రం కొత్త ఇవ్వలేదు

వరద నష్టం రూ.5వేల కోట్లు – శుష్కప్రియాలు, శూన్యహస్తాలు – ప్రధానికి లేఖ రాశాను – ఫోన్‌లో మాట్లాడాను – తక్షణ సహాయం రూ.1300 కోట్లు ఇవ్వాలని అడిగాను – కేంద్ర బృందం పర్యటించింది – అయినా పైసా…

గుర్తుకు వస్తున్న డబుల్‌ డెక్కర్ల షాన్‌

మల్లీ నడిపే ఆలోచన పరిశీలిస్తామన్న కెటిఆర్‌ నెటిజన్‌ ప్రశ్నకు మంత్రి పువ్వాడకు తెలిపిన మంత్రి హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఒకప్పుడు భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు షాన్‌గా ఉండేవి. నగరానికి అవి ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి.…

సన్నాలు వేయమని మొహం చాటేస్తే ఎలా

సన్నవడ్లకు రూ.2500 ధర చెల్లించాల్సిందే: పొన్నం కరీంనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ వాటి కొనుగోలు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ఆనాడు సన్నాలు వేయాలని…

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే ప్రమాదాలకు దూరం

ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు నడవాలి రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ కార్యక్రమంలో ¬ంమంత్రి మమ్మూద్‌ అలీ వరంగల్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రతీ ఒక్కరికీ ట్రాఫిక్‌ రూల్స్‌ పై అవగాహన ఉండాలని ¬ంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌…

డబ్బులతో గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు

ఓటుకు పదివేలు జమ చేస్తున్నారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపణ హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటుకు 10వేలు పంచుతుందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ జోస్యం చెప్పారు. ఇప్పటి నుంచే టిఆర్‌ఎస్‌ ఇలాంటి చర్యలకు…

సిద్దిపేట జిల్లాలో దారుణం

ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన కిరాతక తండ్రి సిద్దిపేట,నవంబర్‌7(జ‌నంసాక్షి): దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల ఘోరంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. దీన్ని గమనించిన స్థానికులు.. ఆ ఇద్దరమ్మాయిలను…

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో జిహెచ్‌ఎంసి గ్రేట్‌

  వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నాం జీడిమెట్లలో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం మంచి పరిణామం అని, ఈ విషయంలో హైదరాబాద్‌ ఆదర్శంగా నిలుస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి…

కరోనావేళ రాష్ట్రంలో చలిపంజా

అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. ఈ దశలో అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. కరోనా వేవ్‌ కొనసాగుతున్న కారణంగాఅందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు…

తెలంగాణలో కొత్తగా 1539 కరోనా కేసులు

హైదరాబాద్‌,నవంబరు 5 (జనంసాక్షి): తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. 1500లకు పైగానే కేసులు నమోదవుతుండటం కాస్త ఆందోళన రేకిత్తిస్తోంది. అయితే పరీక్షల సంఖ్య పెంచడం కూడా కారణం కావొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి 8…

డబుల్‌ బెడ్‌రూంలకు రూ.600 కోట్ల విడుదల

హైదరాబాద్‌,నవంబరు 5 (జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.600 కోట్లను విడుదల చేస్తూ గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు…