తహాశీల్దార్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
మధిర, అక్టోబర్ 6 (జనంసాక్షి) : మధిర పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నందు తహశీల్దార్ ఎల్.పూల్‌సింగ్‌చౌహాన్ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఐకెపి, మెప్మా సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పెద్ద పెద్ద బతుకమ్మలను తయారు చేసి…



