మూసి డ్యాం గేటును 48 గంటల్లో అమరుస్తాం
– ఈ నెల 9 నాటికి జలాశయం మరమ్మతులు పూర్తి చేస్తాం – కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందిస్తాం – ఆయకట్టు రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి భరోసా – ప్రాజెక్టుపై నీటిపారుదల నిపుణులతో…
– ఈ నెల 9 నాటికి జలాశయం మరమ్మతులు పూర్తి చేస్తాం – కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందిస్తాం – ఆయకట్టు రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి భరోసా – ప్రాజెక్టుపై నీటిపారుదల నిపుణులతో…
– సమ్మెను ఉధృతం చేస్తాం – ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి హైదరాబాద్,అక్టోబర్ 6(జనంసాక్షి): సుమారు 50వేల మంది కార్మికులు పూర్తిస్థాయిలో పాల్గొంటుంటే సమ్మె పాక్షికమే అంటూ కొన్ని విూడియా సంస్థలు వక్రీకరించడం సరికాదని ఆర్టీసీ జేఏసీ…
– ఆర్టీసీ విలీనం ప్రసక్తేలేదు – కార్మికుల సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధం ..బాధ్యతా రాహిత్యం – బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం లొంగదు – 15 రోజుల్లో ఆర్టీసీలో మామూలు పరిస్థితి తీసుకొస్తాం – భవిష్యత్తులో ప్రజలు…
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ట్యాంక్‌బండ్‌పై మహా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంత్రి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. శకటంపై 30ఫీట్ల బతుకమ్మను…
ఒక్కరు భాద్యత తీసుకోవాలి, పరిశుభ్రతను పాటిరాల వారికి మంచి వాదుకు క కాల్వల దాంపారు. ఆ తర్వాత గ్రామం పేర్కొన్నారు. దృష్టిసారికి సర్పంచ్ బాల్కొండ, (జనంసాక్షి): గ్రామంలోని ప్రజలను అన్ని పనుల్లో భాగస్వాములను చేయడం వల్ల గ్రామాభివృద్ధి జరుగుతుందని…
బతుకమ్మ అడిన పివీ సింధు అంబరపేట,అక్టోబరు6(జనం సాక్షి):అంబరపేట నియోజకవర్గంలోని అంబరపేట మున్సిపల్ మైదానంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఆయన సతీమణి కావ్య, బ్యాడ్మింటన్…
నాగర్ కర్నూల్ బ్యూరో అక్టోబర్ 6 జనం సాక్షి….. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జనసేన ఇంజనీర్ల ఫోరం నాయకులు మండిపడ్డారు. ఆదివారం నాడు నియోజకవర్గంలోని…
కౌడిపల్లి జనంసాక్షి……. మండలపరిదిలోని పలు గ్రామల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామములోని మహిళలు తంగేడు, గునుగు, సీతాజడలు, బంతి, చామంతి ఫిరంగి, గన్నేరు తీరొక్కపూవులతో బతుకమ్మలను అందంగపేర్చి గ్రామంలోని వాడ వాడల నుండి బతుకమ్మలను…
నంగారభేరి ఎస్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భద్రు నాయక్ ఖమ్మంబ్యూరో,అక్టొబర్ 6 (జనంసాక్షి) ఖమ్మం నగరానికి ఆనుకుని ఉన్న రఘునాథపాలెం గ్రామంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక సందర్శనకు ఈ నెల 9వ తేదీన జస్టిస్ చంద్రకుమార్ విచ్చేస్తున్నట్లు నంగారభేరి…
మధిర, అక్టోబర్ 6 (జనంసాక్షి) : మధిర పట్టణంలోని లడక్‌బజార్ నందు దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద సిఐ వేణుమాధవ్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో…