Monday, 16 November 2026

తెలంగాణ

ETCA ఆధ్వర్యంలో షార్జా వేదికగా ఘణంగా 9వ సారి బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి): * 10వేలమంది భారీ జనసమీకరణ నడుమ తెలంగాణ బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు * కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్య అథితులుగా పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు * కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా…

మరో రెండురోజుల పాటు వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో జోరువానలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం వివిధ ప్రాంతాల్లో మరోమారు భారీ వర్షం నమోదయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు పలుచోట్ల…

జలశయాలకు నీటి చేరిక

తీరనున్న గ్రేటర్‌ మంచినీటి కష్టాలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   ఇటీవలి వర్షాలకు కృష్ణా,గోదావరిల్లో భారీగా నీఉ చేరడంతో  వచ్చేరెండేల్ల వరకు జంటనగారాలు, శివారు ప్రాంతాలకు మంచినీటి సమస్య ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి నీరు…

అన్ని జిల్లాల్లో చేపల పెంపకం : తలసాని 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   దాదాపు అన్ని జిల్లాల్లో చేపపిల్లల పెంపకం చేపట్టామని, అన్ని చెరువులు, ప్రాజెక్టుల్లో చేపవిత్తనాలను వదిలామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చెప్పారు. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. వరుసగా నాలుగోయేడు కూడా గతంలో ఎప్పుడూ లేని…

హుజూర్‌ నగర్‌లో పాగా వేస్తాం

తెలంగాణ ప్రజలు అభివృద్దికాముకులు: బోడకుంటి హైదరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనలో కేవలం ఐదేళ్లలో యాభై ఏండ్ల అభివృద్ధి పనులను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించామని మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌…

నీటిప్రాజెక్టులకు జలకళ

పర్యాటక శోభతో సందడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   ఇటీవలి వర్షాలకు ఆయా జిల్లాల్లో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించు కోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రజలు ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సెలవులు కూడా కావడంతో ఇక్కడికి వస్తున్నారు. వీరి రాకను…

జిల్లాకు అదనపు బస్సులు

పండగ సెలవులతో ప్రత్యేక సర్వీసులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   విజయదశమి,వరన్నవరాత్రి ఉత్సవాల  సందర్భంగా ప్రయాణికులు వేలాదిగా తరలివస్తారు.  బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు  ట్రిప్పులను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. పండుగ సెలవులు ఉన్నందున ప్రజలు హైదరాబాద్‌కు…

మూడెకరాల హావిూలు విస్మరించారు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   మూడెకరాల భూపంపిణీ పేరుతో  3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఇప్పుడు…

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు…

సీపీఎస్‌ పింఛను విధానం రద్దు చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   సీపీఎస్‌ పింఛను విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఉపాధ్యా సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. పాత…