యూరియా కొరత సిఎం కెసిఆర్‌కు కనిపించడం లేదా: సిపిఐ
ఆదిలాబాద్,సెప్టెంబర్9(జనం సాక్షి ) : యూరియా కొరత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని సీపీఐ నేత ఆరోపించారు. విపక్షాలకు ఎజెండా లేదని,…





