పార్టీమారడంతో దక్కిన అదృష్టం
చేవెళ్ల చెల్లమ్మకు మంత్రి పదవి ప్రాధాన్యం కల విద్యాశాఖ కేటాయింపు రంగారెడ్డి,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : ఎట్టకేలకు చేవెళ్ల చెల్లెమ్మ మళ్లీ మంత్రపదవి దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రాధాన్యం కలిగిన విద్యాశాఖను దక్కించుకున్నారు. తనయుడి కోసం గతంలో ఓ మారు పోటీకి…









