Monday, 16 November 2026

తెలంగాణ

కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం సరికాదు

– ఎమ్మెల్సీ రామచంద్రరావు హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) : కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే విధంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, ఇది సరియైన పద్దతి కాదని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు అన్నారు. కేసీఆర్‌ సోమవారం అసెంబ్లీలో పూర్తిస్థాయి బ్జడెట్‌ ప్రవేశపెట్టారు.…

ప్రభుత్వ వైఫల్యాలకు కేసీఆర్‌ బ్జడెట్‌ నిదర్శనం

– కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలకు సీఎం కేసీఆర్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బ్జడెట్‌ నిదర్శనమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తన వైఫల్యాలను కేంద్రంపై…

టీఆర్‌ఎస్‌కు నేనూ ఓనర్‌నే

– మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్‌ మాట తప్పాడు – నా అల్లుడికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు – కిరాయికి వచ్చినవాళ్లు ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు – సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,…

కాళోజీకి నేతల ఘన నివాళి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   ప్రముఖ కవి, రచయిత కాళోజీ నారాయణరావు 105వ జయంతి వేడుకలో అసెంబ్లీలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ లాంజ్‌లోని కాళోజీ చిత్రపటానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాల వేసి…

వరుసగా రెండోసారి కెసిఆర్‌ బడ్జెట్‌

తొలిరోజే బడ్జెట్‌ ప్రతిపాదనలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  తెలంగాణ అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలు సోమవారమే ప్రారంభ మయ్యాయి. సోమవారం ఉదయం11.30 గంటలకు అసెంబ్లీ  స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మొదలయ్యాయి. తొలిరోజే బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ద్వారా సిఎం…

22 వరకు బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  శాసనసభ బ్జడెట్‌ సమావేశాల తేదీలను బీసీఏ ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు బ్జడెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 15, 16వ తేదీల్లో బ్జడెట్‌పై సాధారణ చర్చ…

బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట

బడ్జెట్‌పై టిఆర్‌ఎస్‌ నేతల ప్రశంసలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  తెలంగాణ ప్రభుత్వం బ్జడెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌ అన్నారు. ఈ బడ్జెట్‌లో దార్శనికత ఉందన్నారు. కెసార్‌ స్వయంగా అన్నీఆలోచనచేసికేటాయంఇపులు చేశారని అన్నారు. సోమవారం…

ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయింది

– దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచాం – నిధుల ఖర్చు విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది – వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చుచేశాం – వినూత్నమైన పథకాలను అమలు చేస్తున్నాం – 1,46,492కోట్లతో రాష్ట్ర…

గోదావరి ఉగ్రరూపం.. 

– భద్రాచలం వద్ద 52అడుగులకు చేరిన ప్రవాహం – జలదిగ్భందంలో పలు గ్రామాలు.. నిలిచిపోయిన రాకపోకలు – ధవళేశ్వరం వద్ద 2వ నంబరు ప్రమాద హెచ్చరిక – 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం…

సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు పనిచేయాలి

– ప్రతివిభాగం పురోగతి, భవిష్యత్‌ ప్రాధాన్యతలపై నివేదికలు ఇవ్వండి – పురపాలక శాఖ విభాగాధిపతులతో సవిూక్షలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   సీఎం కేసీఆర్‌ ఆలోచనలు, విజన్‌ మేరకు ప్రతీ ఒక్కరూ ముందుకెళ్లాలని, ప్రజలకు మేలు…