Monday, 16 November 2026

తెలంగాణ

లండన్‌లో ఖమ్మం విద్యార్థి అదృశ్యం

– కన్నీటి పర్యాంతమవుతున్న కుటుంబ సభ్యులు ఖమ్మం, ఆగస్టు24(జనంసాక్షి):లండన్‌లో చదువు కోసం వెళ్లిన ఖమ్మం విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. హర్ష ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడు. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా…

అడవుల రక్షణకు కఠిన చర్యలు

కబ్జాలపై ఉక్కుపాదం మోపాల్సిందే కలెక్టర్లు, మంత్రులకు సిఎం కెసిఆర్‌ స్పష్టీకరణ సింగరాయిపల్లి సామాజిక ఫారెస్ట్‌ తనిఖీs హైదరాబాద్‌,ఆగస్ట్‌21( (జనంసాక్షి):  అడవుల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని మంత్రులు, అధికారులకు సిఎం కెసిఆర్‌ స్పష్టమైన ఆదేవాలు ఇచ్చారు. కలెక్టర్లతో సమావేశాల్లో భాగంగా బుధవారం…

ప్రమాద సమయంలో..  కారు నడిపింది నేనే

– సీటు బెల్ట్‌ పెట్టుకోవటంవల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు – ట్వీటర్‌లో సినీనటుడు రాజ్‌ తరుణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి):   మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌కి వంద అడుగుల రహదారి మలుపువద్ద గతంలో ఒక కారు ఢీకొని…

మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రి

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కొడుకు నిరసన సిరిసిల్ల, ఆగస్టు21 (జనంసాక్షి):   మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రికి వ్యతిరేకంగా ఓ బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళనకు దిగాడు. ఎట్టకేలకు వాటర్‌ ట్యాంక్‌ పై నుంచి బాలుడి కిందకు దిగాడు.…

తెలంగాణలో అధికారమే తమ లక్ష్యం

కేవలం మున్సిపల్‌ ఎన్నికల కోసమే పోరాడడం లేదు: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): తమ పార్టీ లక్ష్యం మున్సిపల్‌ ఎన్నికలు కాదని కేంద్రమంత్రి  కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే భాజపా లక్ష్యమన్నారు. కేవలం మున్సిపల్‌ ఎన్‌ఇకల…

విూ చెల్లినడుగు.. బీజేపీ ఎక్కడుందో తెలుస్తోంది

– జేపీ నడ్డా ఎవరో తెలియదనటం కేటీఆర్‌కే చెల్లుతుంది – ఎన్నోసార్లు ఢిల్లీలో ఎంపీలతో కలిసి నడ్డాను కలవలేదా? – 2023లో తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ టార్గెట్‌ – హైదరాబాద్‌ను యూటీ వార్తలు అవాస్తవమే – కేంద్ర…

భద్రాద్రి జిల్లాలో ఎన్‌ కౌంటర్‌

– మావోయిస్టు మృతి – ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు21(జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి…

ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

వరంగల్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  ఆర్మూర్‌ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్‌ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు.…

పొచ్చెర జలపాతంలో దూకి వృద్ద దంపతుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : బోథ్‌ మండలం పొచ్చెర జలపాతం వద్ద విషాదం నెలకొంది. పొచ్చెర జలపాతంలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సవిూక్షించారు. భార్య మృతదేహం లభ్యం కాగా, భర్త మృతదేహం కోసం…

సామియా అర్జూతో పాక్‌ క్రికెటర్‌ పెళ్లి

హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ.. భారత్‌కు చెందిన ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ సామియా ఆర్జూను పెళ్లి చేసుకున్నాడు. దుబాయ్‌లోని అట్లాంటిస్‌ ¬టల్‌లో నిఖా వేడుకను ఘనంగా నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ…