Monday, 16 November 2026

తెలంగాణ

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌28 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు  భరోసా ఇచ్చారు. తెలంగాణలో భవిష్యత్తు అంతా…

గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం

అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  వర్షాకాలం వానలకు తోడు సీజన్‌ మారడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో క్రమంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ…

ఎన్నికల హావిూలు విస్మరించిన ప్రభుత్వాలు 

కార్పోరేట్‌ శక్తులకు వత్తాసు: సీపీఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  రైతులకు ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నరైతుబంధును కౌలు రైతులకు కూడా అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు  రుణాలు అందించి వడ్డీని సైతం తక్షణమే జమ చేయాలని…

ఎన్నడూ లేని విధంగా అభివృద్ది :  ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. సంక్షేమ పథకాలే తమను అన్ని ఎన్నికల్లో గెలిపించాయని అన్నారు.…

లక్ష్యాన్ని మించేలా హరితహారం

జోరుగా సాగుతున్న మొక్కల పెంపకం మెదక్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  ఈ సారి కూడా లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని దృఢ నిశ్చయంతో ఉన్న సోషల్‌ ఫారెస్ట్‌, ఈజీఎస్‌ శాఖల అధికారులు నర్సరీల్లో మొక్కలను పరిశీలిస్తున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో  పెద్ద…

సబ్సిడీ పథకాలతో లబ్దిపొందాలి

సంగారెడ్డి,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీ పై బిందు సేద్యం పరికరాలు సరఫరా చేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని…

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న గిరిజన గ్రామాల మంచినీటి సమస్య వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి) :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం పూర్తయితే ఉమ్మడి  జిల్లాలో అన్ని …

సచివాలయ ఉద్యోగుల భూముల్లో అక్రమాలు

విజిలెన్స్‌ నివేదిక మేరకు చర్య తీసుకోవాలి ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ గవర్నర్‌కు ఫిర్యాదు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  సచివాలయ సొసైటీ భూముల అక్రమాలపై చర్య తీసుకోవాలని ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఇందులో అనేక అక్రమాలుచోటు…

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

మంచిర్యాల,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాధవి బార్‌ ముందు ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహన దారుడు మృతి చెందాడు. మృతుడిని…

నేడు నగరంలో భారీ మారథాన్‌

దాదాపు 42కి.విూమేర పరుగు పలుమార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  హైదరాబాద్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో 42 కి.విూల మేర మారథాన్‌ నిర్వహిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులో ప్రారంభం అయ్యే మారథాన్వివిధ మార్గాల ద్వారా గచ్చిబౌలి బాలయోగి స్టేడయం…