Monday, 16 November 2026

తెలంగాణ

అమెజాన్‌ కార్యకలాపాలు ప్రారంభం

లాంఛనంగా ప్రారంబించిన ¬ంమంత్రి మహ్మూద్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అమెజాన్‌ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్‌ సంస్థను రాష్ట్ర ¬ంమంత్రి మహముద్‌ అలీ ప్రారంభించారు. అనంతరం అక్కడ మహముద్‌ అలీ మొక్క నాటారు.…

సిద్దిపేట సిగలో మరో మణిహారం తెలంగాణ ఎఫ్ఎం సేవలు

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) ఆగస్టు 20: ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఎన్నో ప్రచారసాధనాలు మనకు అందుబాటు లో ఉన్నాయి కానీ మనకు ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండేది మన…

అసౌకర్యాలతో రెడ్యాల ఆశ్రమ పాఠశాల 

 సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు  పట్టించుకోని జిల్లా అధికారులు మహబూబాబాద్ బ్యూరో ఆగస్టు20 (జనంసాక్షి):మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటిడిఎ ద్వారా  చేపడుతున్న ఆశ్రమ పాఠశాలల నిర్వహణ జిల్లా అధికారుల నిర్లక్ష్యం…

 వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కోటితండా వద్ద పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు ప్రక్కన కూర్చున్న ఉషశ్రీ(6) అనే విద్యార్థిని విూది నుంచి ఆటో దూసుకెళ్లడంతో…

భారీ వాహనాలకు అనుమతి లేదు: ట్రాఫిక్‌ ఎసిపి

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  రద్దీ సమయాలలో భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవైనా వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తే వాటిపై కేసులు నమోదు చేస్తున్నామని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఇది…

భారీగా గుట్కా పట్టివేత

రంగారెడ్డి,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి లారీలో హైదరాబాద్‌కు 50 లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను తరలిస్తుండగా.. విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.…

కొత్తరెవెన్యూ చట్టంపై కసరత్తు

కలెక్టర్లతో భేటీ అయిన సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్‌ వేదికగా సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): రెవెన్యూ చట్టంలో మార్పులు,చేర్పులు, నూతన చట్టాల ఆవశ్యకతపై సిఎం కెసిఆర్‌ తలపెట్టిన మార్పులకు సంబంధించి కసరత్తు మొదలయ్యింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన…

బ్రాహ్మణ వెల్లెంల పథకానికి తక్షణమే నిధులు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ నల్లగొండ,ఆగస్ట్‌20(జనం సాక్షి): ఉదయసముద్రం -బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఈప్రాంత రైతులకు మేలు చేకూర్చే ఈ పథకం వల్ల ఎంతో…

వినాయక వేడుకల్లో బాణాసంచాకు అనుమతి లేదు

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై బాణాసంచా కాల్చొద్దని, దీనిపై నిషేధం విధించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌…

తప్పులు సరిచేసేనా?

మున్సిపల్‌ వార్డులపై అయోమయం ఆదిలాబాద్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ఒక పక్క మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే అధికారుల వైఫల్యంతో మున్సిపల్‌ ఓటర్ల జాబితాలో అనేక తప్పులు దొర్లి రాజకీయ అవకాశం ఎదురు చూస్తున్న ఆశావహులకు…