మొక్కలు నాటడం మన బాధ్యత
భవిష్యత్ తరాల కోసం పనిచేద్దాం కామారెడ్డి,జూలై22(జనంసాక్షి): మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. హరితహారం కార్యక్రమంపై అధికారులు, గ్రామస్తులతో…










