Monday, 16 November 2026

తెలంగాణ

వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు

ప్రాజెక్టులు పూర్తవుతున్నా అందని నీరు హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం విత్తన భాండాగారం కోసం యత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణలో నేలలు విత్తనాలకు అనుకూలం కావడంతో ఆ సంకల్పంతో ముందుకెళుతున్నది. అయితే సానుకూల వాతావరణం లేని కారణంగా ఇబ్బందులు తప్పడం…

కేసీఆర్‌.. జగన్‌నుచూసి నేర్చుకో

– ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హావిూలు గుర్తుకొస్తాయి – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల, జులై22(జ‌నంసాక్షి) : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసి నేర్చుకోవాలని…

చింతమడక వాసులకు కేసీఆర్‌ వరాల జల్లు

– చింతలులేని గ్రామంగా తీర్చిదిద్దుతా – ప్రతి ఇంటికి రూ.10లక్షల నిధులు – గ్రామంలో 2వేల ఇండ్ల నిర్మాణం చేసుకుందాం – గ్రామాభివృద్ధికి రూ. 50కోట్లు మంజూరు చేస్తా – గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు సాగాలి – నాలుగు…

రైతుబీమా పథకం గడవు పెంచే అవకాశం

కొత్త సంవత్సరం కోసం అధికారుల కసరత్తు ప్రీమియం చెల్లింపుపై ఎల్‌ఐసికి లేఖ హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): రైతుబీమా కింద 2018-19 సంవత్సరం రైతుబీమా ప్రీమియానికి సంబంధించి ఎల్‌ఐసీతో వ్యవసాయశాఖ చేసుకున్న ఒప్పందం ఆగస్టు 13వ తేదీతో ముగియనున్నది. అటు మరో ఏడాది…

కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు ?

మున్సిపల్‌ చట్టం ఆమోదంతో ఇప్పుడు రెవెన్యూపై దృష్టి కసరత్తు చేస్తోన్న అధికారగణం లంచం లేని వ్యవస్థగా రూపొందించే యత్నాలు హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): ఇప్పటికే పంచాయితీరాజ్‌ కొత్త చట్టం అమల్లోకి రాగా, తాజాగా మున్సిపల్‌ చట్టం కూడా ఆమోదం పొందింది. కొత్త…

సిరిసిల్ల,వేములవాడలపై బిజెపి నజర్‌

గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేలా యత్నాలు సిరిసిల్ల,జూలై22(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్‌ఎస్‌ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు…

వర్షాలతో పత్తి రైతుల ఆనందం

ఖమ్మం,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): దాదాపు రెండు నెలలుగా ముఖం చాటేసిన వరుణుడు గత మూడు రోజుల నుంచి కురుణ చూపించడంతో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి.  దీంతో ఆయా మండలాల లో ఓ మోస్తారు వర్షం నమోదు అవుతోంది. ముఖ్యంగా పత్తి సాగు…

లక్ష్యం మేరకు సభ్యత్వం నమోదు: ఎమ్మెల్యే పువ్వాడ

ఖమ్మం,జూలై22(జ‌నంసాక్షి): ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు పరతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గతంలో వచ్చిన ఫలితాలు పునరావృతం కావాలన్నారు.…

పూజలతో అమ్మ సంతోషించింది

– బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి – గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోరికలు తీరుతాయి – వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి – భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత హైదరాబాద్‌, జులై22(జ‌నంసాక్షి) : ఆషాఢమాస బోనాల జాతర అంగరంగవైభవంగా…

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌ వనపర్తి, జులై22(జ‌నంసాక్షి) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న…