Monday, 16 November 2026

తెలంగాణ

తెరాసకు సోమారపు గుడ్‌ బై

 పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సోమారపు వెల్లడించారు. పార్టీలో సరైన…

సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తీవ్ర నీటి సమస్యతో సంగారెడ్డి పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సంగారెడ్డితో పాటు హైదరాబాద్‌ జంట నగరాల నీటి అవసరాలను తీర్చే సింగూరు జలాశయం…

పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ హత్యకేసులో ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు మరో ట్విస్టు తీసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హంతకుని కోసం ఓవైపు పోలీసులు వెతికారు. అదే సమయంలో తామే హత్య చేశామంటూ మరోవైపు ముగ్గురు వ్యక్తులు మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.…

ప్రియురాలి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధి బృందావన్‌ లాడ్జిలో ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడూ ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌(22)…

కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఇవాళ అంగరంగవైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే…

నీటి తరలింపుపై ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ

కృష్ణా బేసిన్ లో రోజురోజుకు నీటి లభ్యత తగ్గిపోతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టడంతో ఇన్ ఫ్లో పడిపోయింది. దీంతో కృష్ణాపై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో గోదావరి…

భద్రాచలం దగ్గర గోదావరి జలకళ

భద్రాచలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరిలో జలకళ సంతరించుకుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్నటివరకు ఇసుక మేటలతో ఎడారిని తలపించిన గోదావరి నీటిమట్టం ఐదడుగులకు చేరింది. భద్రచలం…

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

గోదావరిఖని,జులై8(జ‌నంసాక్షి):గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతన కాలనీ కోల్‌కారిడార్‌ రెడ్డి కాలనీలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లీ కొడుకు పరిస్థితి విషమంగా మారింది. టూటౌన్‌ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల…

ప్రారంభమైన ఆషాఢమాసం బోనాలు

 హైదరాబాద్: ఆషాఢమాస బోనాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ బోనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గోల్కొండ కోటలో అమ్మవారిని భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గోల్కొండ కోటలో అమ్మవారికి భక్తులు…

కాంగ్రెస్‌ బూచి చూపి ఎంతకాలం బతుకీడుస్తారు

బడ్జెట్‌లో జిఎస్టీ భారాన్ని తగ్గించాలి నిజామాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని అధికార పార్టీ నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత కూడా నిజం లేదని అన్నారు. ఐదేళ్లుగా ఇదే పాఠం వారికి నిత్యకృత్యం అయ్యిందని ఆయన…