Monday, 16 November 2026

తెలంగాణ

విద్యారంగాన్ని పటిష్టం చేయాలి

నిధుల కేటాయింపు పెంచాలి: ఎస్‌ఎఫ్‌ఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): విద్య ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు  అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. సంఘ్‌ పరివార్‌ ఆమోదంతోనే పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం…

పేదలపై కనికరం లేని పాలన

కేంద్ర,రాష్ట్రాల తీరు దారుణం: సిపిఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా  మళ్లీ తమకే ఓటు వేయాలన్న…

ఐదో విడుత హారితహారానికి వర్షం దెబ్బ

వానలు రాక మరింత ఆలస్యం కానున్న కార్యక్రమం ఖమ్మం,జులై4(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. ఈ ఏడాది చెప్పట్టబోయే తెలంగాణ హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేలా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌…

భద్రాద్రి వద్ద స్వల్పంగా గోదావరి వరద

భద్రాచలం,జులై4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం గోదావరిపై స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఎగువ ప్రాంతంలో వర్షపాతం నమోదవడంతో వాగులు పొంగి పొర్లుతూ వరద గోదావరిలోకి చేరుతోంది. దీంతో కొద్దిగా నీటి ప్రవాహం కనిపిస్తోంది. …

జాడలేని వర్షాలతో నోళ్లు తెరిచిన చెరువులు

ఆదిలాబాద్‌,జులై4(జ‌నంసాక్షి): వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో వర్షం కురవక పోవడంతో జిల్లాలోని చెరువులు, వాగుల్లో నీరు ఇంకా చేరలేదు. అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నీరు చేరక బోసిగా కనిపిస్తున్నారు. వాగులు కూడా…

టిఆర్‌ఎస్‌ సభ్యత్వానికి అనూహ్య స్పందన

విపక్షాలది కంఠశోషతప్ప మరోటి కాదు: ఆరూరి వరంగల్‌,జూలై4(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని  ఎమ్మెల్యే అరూరి రమేశ్‌  తెలిపారు. మరో 20 సంవత్సరాల వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే…

సిఎల్‌పి విలీనంపై ఓయూలో నిరసనలు

సమస్యలను పక్కన పెట్టి విలీనాలా? హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఓయూ విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. అక్రమంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలో విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని…

కంటోన్మెంట్‌ విలీనం కోసం యత్నిస్తా

సమస్యలను పరిష్కరించేలా చూస్తా: రేవంత్‌ హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పాడు. విడివిడిగా ఉండడం వల్ల్‌ నగరంలో అభివృద్ది కుంటుపడుతోందని అన్నారు. అతాగే వేర్వేరు వ్యవహరాలుగా పనులు…

లియాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధం

– తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి హైదరాబాద్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో గిగాస్కేల్‌ లియాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్న సీఎస్‌ ఎస్కే జోషి తెలిపారు. నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం…

చేపప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

నేటి సాయంత్రం నుంచి ఆదివారం వరకు పంపిణీ భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షంగా పర్యవేక్షించిన మంత్రి తలసాని మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): ఏటా మృగశిర కార్తె ప్రవేశంతో చేపట్టే చేపప్రసాదం పంపిణీకి సర్వం…