Monday, 16 November 2026

తెలంగాణ

కాంగ్రెస్‌పై జనంలో నమ్మకం పోయింది

– మళ్లీ దేశానికి ప్రధాని మోదీనే – అవినీతికి పాల్పడేది అధికారులా.. తెరాస నేతలా? – భాజపా నేత డీకే అరుణ నల్గొండ, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా ? టీఆర్‌ఎస్‌ నాయకులా ?…

విద్యార్థులకు శాపంగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలు

మండిపడ్డ తల్లిదండ్రులు..బోర్డు ముందు ఆందోళన హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఇంటర్‌బోర్డు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ ఆరోపించారు. అర్హత లేనివాళ్లతో పేపర్లు దిద్దించారని అనుమానం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌…

టీవీ,ఫోన్లకు దూరంగా ఉండండి

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు: వెంకయ్య హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఫోన్లు, టీవీలకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. శారీరక శ్రమ మన జీవన శైలికి అత్యంత అవసరమని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా…

బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిర్మల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు కూడా కావడంతో ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఓవైపు పౌర్ణమి.. మరోవైపు హనుమాన్‌ జయంతి సెలవుదినం కావడంతో.. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ…

చిట్కుల్‌లో దారుణం

రెండో భార్యపై దాడి..కొడుకు మృతి సంగారెడ్డి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం సుబ్బరాజు, లక్ష్మీని రెండో పెళ్లి చేసుకున్నాడు.ఇవాళ రెండో భార్య, ఆమె కొడుకుపై సుబ్బరాజు కత్తితో దాడి చేశాడు.…

ఉగ్రదాడి నిందితులకు టిక్కెట్టా

ప్రజ్ఞ సింగ్‌కు టిక్కెట్‌ పై మండిపడ్డ ఓవైసీ ఔరంగాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): నెలరోజుల్లో ప్రధాని మోడీ మాజీ కావడం ఖాయమని హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి జోస్యం చెప్పారు. ప్రధాని మాటలకు, చేతలకు సంబందం లేదని అసదుద్దీన్‌ విమర్శించారు. ఓ వైపు…

ట్రాఫిక్‌ నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తాం

మైనర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత ట్రాఫిక్‌ డిసిపి హెచ్చరిక హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపైనా, ప్రత్యేకించి మైనర్లకు బైకులు ఇచ్చే తల్లిదండ్రులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. మైనర్లకు వారి తల్లింద్రులు…

భాగ్యనగరంలో ఉగ్రకదలికలు

– భారీ విధ్వంసానికి ఐసీస్‌ కుట్ర – నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఎన్‌ఐఏ సోదాలు – ఐసీస్‌ సానుభూతి పరుడు తహాను అదుపులోకి తీసుకున్న పోలీసులు – మూడుగంటల పాటు విచారించిన అధికారులు హైదరాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌…

గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో  కొనుగోలు కేంద్రాలను ఆయన…

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు 

కరీంనగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  వివరించారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన తేమలేని ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన…