ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు
జగిత్యాల,ఏప్రిల్20(జనంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనులను నిత్యం …










