రోహిణికి ముందే ఎండల తీవ్రత
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): అడపాదడపా వడగళ్లు పడుతున్న ఉదయం లేస్తూనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి…









