Monday, 16 November 2026

తెలంగాణ

మార్చి 24న మాదిగల శంఖారావం: పిడమర్తి

హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలకు, ఉప కులాలకు న్యాయం జరుగుతుందని.. ఇందుకోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా గిరిజనులకు, మైనార్టీలకు 12…

పుల్వామా ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించిన అసెంబ్లీ

అమర జవానులకు సంతాపం ఒక్కో జవాను కుటుంబానికి 25లక్షలు అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): పుల్వామ ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ…

కోడి రామకృష్ణ ఇక లేరు

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి…

నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో..  పల్లెల రూపురేఖలు మారుతాయి

– కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా – 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశా – నన్ను చాలా మంది మోసం చేశారు – చంద్రబాబు కూడా మంత్రి పదవి ఇవ్వలేక పోయాడు – పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రిగా…

ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి కసరత్తు?

గోదావరిఖని,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): వరుసగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణి సంస్థ ఈ ఏడాది అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కన్నా 10 శాతం వృద్ధి రేటును సాధించాలని  భావించింది. అయితే కొన్ని గనులు అనుకున్న…

వైద్య వాహనాలకు రిపేర్ల సమస్య

గిరి ప్రాంతాల రోగులకు కష్టకాలం భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు, గర్భిణులు వైద్యం కోసం వ్యయప్రయాసలు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోక పోవటంతో చాలామందికి జీవన్మరణ సమస్యగా మారింది. దీంతో  ప్రజల చెంతకు…

కీసరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): మహా శివరాత్రి ఉత్సవాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. నగరం నలుమూలల నుంచి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్‌ జోన్‌ ఈడీ తెలిపారు. ఈ నెలాఖరు నుంచి ఈ బస్సులను నడుపుతున్నట్టు…

ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరణ?

వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు చర్యలు వరంగల్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే ఉద్యోగుల వివరాలను భవిష్యత్‌లో తెలుసుకునేలా యూనిక్‌ ఐడి కేటాయిస్తారు. ఖాళీగా…

కొడ్వటూరులో శివరాత్రికి ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సిద్ధేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు, శివకళ్యాణానికి ఏటా వేలాదిగా భక్తులు వస్తారు.  మార్చి 2 నుంచి 5 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని…

చిన్నారుల ఆరోగ్యం కోసం నులిపురుగుల మాత్రలు 

హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగి చదువుతో పాటు మంచి భవిష్యత్తు కలిగి ఉండేలా సర్కారు కృషి చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటి తెలిపారు. ఒకటి నుంచి…