Monday, 16 November 2026

తెలంగాణ

మార్చిలోగా మరుగుదొడ్లు పూర్తి కావాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): మార్చిలోపు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని, అందుకు గాను ఈజీఎస్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక సూచించారు. కేంద్రం నుంచి విడుదలవుతున్న స్వచ్ఛభారత మిషన కింద నిర్మాణం జరుగుతున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్డి…

అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ):  వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం  సందర్భంగా ఆయన పరిస్థితిని సవిూక్షించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడడాలని, అలాగే…

టెన్త్‌ పరీక్షలకు నిముషం నిబంధన

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 44 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి.  ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ…

స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్తి మృతి

నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆందోళన హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): నగరంలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శివరాంపల్లి వద్ద స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్థి మృతి చెందాడు. మహ్మద్‌ ఖాజా అనే విద్యార్థి ఏ టూ జెడ్‌ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకోడానికి వచ్చి నీటి…

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్‌ వ్యూహం

పూర్తిగా సిట్టింగ్‌లకు ఛాన్స్‌ అనుమానమే వరంగల్‌లో మళ్లీ కడియం..కరీంనగర్‌ నుంచి హరీష్‌ రావు పేర్ల పరిశీలన? హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని ధీమాగా ఉన్న సిఎం కెసిఆర్‌ అందుకు అనుగుణంగా గెలుపు గుర్రాలను సిద్దం చేస్తున్నట్లుగా…

సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట 

– ఏప్రిల్‌ చివరికల్లా ఇంటింటికి మిషన్‌ భగీరథ నీళ్లు – అసెంబ్లీలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే పువ్వాడ…

నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని..  కఠినంగా అమలుచేస్తాం

– ఆరాచక వ్యవస్థకు అంతం పలుకుతాం – ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తాం – గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం – 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం – కాంగ్రెస్‌ సభ్యులు అసత్యాలు మాట్లాడటం సరికాదు – అసెంబ్లీలో తెలంగాణ…

డిప్యూటీ స్పీకర్‌ పదవి..  ఏకగ్రీవానికి సహరించండి

– భట్టి, ఉత్తమ్‌తో భేటీ అయిన కేటీఆర్‌ – ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానానికి తమకు సహకరించాలి – కేటీఆర్‌కు సూచించిన ఇరువురు నేతలు – కేసీఆర్‌తో చర్చించి చెబుతానన్న కేటీఆర్‌ – డిప్యూటీ స్పీకర్‌గా నామినేషన్‌ దాఖలు…

 రూ. 1,82,017కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

– సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత – నీటి పారుదల రంగానికి రూ.22500 కోట్లు కేటాయింపు –  వ్యవసాయానికి రూ.20,107కోట్ల కేటాయింపు దేశంలో చర్చకు కేంద్ర బిందువయ్యాం – తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి సాధించాం – విద్యుత్‌…

లారీని ఢీకొన్న ట్రావెల్‌ బస్సు: ఆరుగురికి తీవ్ర గాయాలు

వనపర్తి,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలుకాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న వీఆర్‌ఎల్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కొత్తకోట మండలం…