హైదరాబాద్‌లో పెరుగుతున్న నిర్మాణ రంగం
క్రెడాయ్ ప్రాపర్టీ షోలో కవిత హైదరాబాద్,ఫిబ్రవరి15(జనంసాక్షి): నిర్మాణ రంగం రోజురోజుకూ అభివృద్ది చెందుతోందని, దీంతో కార్మికులకు కూడా ఉపాధి పెరుగుతోందని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించడంలో నిర్మాణ రంగది కీలక పాత్ర అని…







