Monday, 16 November 2026

తెలంగాణ

కాలనీ సమస్యలు తీరడంలేదు

పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద మండిపడుతున్న సామాన్యులు వరంగల్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు.…

బడి ఎగ్గొట్టే టీచర్లపై వేటేస్తాం: డిఇవో 

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విధులకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై వేటు వేయడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి హెచ్చరించారు. ఇటీవల ఆయన పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసి లోపాలను గుర్తించారు. అలాగే పనిచేకుండా, బడికి రాకుండా…

విద్యాభివృద్ది లక్ష్యంగా ప్రైవేట్‌ సంస్థలు పనిచేయాలి

ఖమ్మం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): సహృదయంతో విద్యార్థులకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు.…

అభివృద్ది జరిగితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌: ఎంపి

మెదక్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకూడదని కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. అభివృద్ది జరిగితే పుట్టగతులు ఉండవన్నదే కాంగ్రెస్‌ కుట్రని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలించిన పదేళ్లలో…

కొనసాగనున్న 22వ ప్యాకేజీ 

కామారెడ్డి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రాణహిత చేవెల్లలో భాగంగా ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన తొలగింది. ప్రాణహిత,చేవెళ్ల పథకంలోని 22వ…

గ్రావిూణ ప్రాంతాల అభివృద్దికి కృషి

యాద్రాద్రి భువనగిరి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేస్తోందన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తూ సమాచార, రవాణా…

కొత్త వారికే అవకాశం!

– యువ ఎమ్మెల్యేల వైపే కేసీఆర్‌ చూపు – పాత మంత్రుల్లో కొందరికే చాన్స్‌ దక్కే అవకాశం – ఈటెల, తలసాని, జగదీశ్వర్‌రెడ్డి, జోగురామన్నలకు? – నాయిని, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డికి డౌటే? – కేబినెట్లో హరీష్‌రావు, కేటీఆర్‌లకు…

రైతుల్ని ఆదుకోవడంలో.. ప్రభుత్వం విఫలమైంది

– పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తాం – నేడు జాతీయ రహదారులపై రైతుల వంటావార్పు చేపడతాం – విలేకరుల సమావేశంలో టీజేఎస్‌ అధినేత కోదండరాం హైదరాబాద్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం…

సింగూరు జలాలపై కేసీఆర్‌ స్పందించాలి

– డ్యామ్‌ని నింపుతామన్న మాట నిలబెట్టుకోవాలి – నీటినినింపే వరకు 18నుంచి తన భార్యతో కలిసి రిలే దీక్షలు చేస్తా – సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : సింగూరు, మంజీరా డ్యాంమ్‌లలో నీటిని నింపే వరకు…

కేబినేట్‌ విస్తరణపై తొలగిన అనుమానాలు

19న ముహూర్తం పెట్టిన సిఎం కెసిఆర్‌ మాఘపౌర్ణమి సందర్బంగా ప్రమాణానికి ఏర్పాట్లు రాజ్‌భవన్‌ వేదికగా ప్రమాణస్వీకారం గవర్నర్‌తో సిఎం కెసిఆర్‌ భేటీ 22నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది.…