భువనగిరిలో సేవాలాల్ జయంతి వేడుకలు
యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి15(జనంసాక్షి): భువనగిరిలోని తెలంగాణప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం వద్ద లాంబడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 280 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు…ఈకార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్…








