Monday, 16 November 2026

తెలంగాణ

ప్రజల ఆరోగ్యంపై కెసిఆర్‌ ప్రత్యేకశ్రద్ద

అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ మాజీమంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక వ్రద్ద పెట్టిందని, అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తోందని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ ప్రకియను రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల…

విద్యార్థులకు ఇక యూనిక్‌ ఐడి 

పక్కాగా నిధుల ఖర్చుకు చర్యలు హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పారదర్శక విధానాల ద్వారా పాఠశాల విద్యను పటిష్టం చేయబోతున్నారు. పారదర్శక విధానాలకు తోడుగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బు ప్రతిపైసా పక్కాగా ఖర్చు కావాలన్నదే లక్ష్యంగా ఉంది. అందుకే ఈ మధ్య…

నగేష్‌కు మళ్లీ టిక్కెట్‌ దక్కేనా?

పోటీలో ముందున్న రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి గోండు తెగకు చెందిన ప్రస్తుతం ఎంపీ గోడం నగేష్‌ మళ్లీ రంగంలో ఉంటారని పార్టీ  వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సిట్టింగ్‌…

పాఠశాలలకు జియోమ్యాపింగ్‌ 

వివరాలు నమోదుతో సమాచారం సులువు హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, ఎయిడెడ్‌ ఇలా అన్ని రకాల పాఠశాలలను  జియో మ్యాపింగ్‌ పరిధిలోకి తీసుకురావడానికి పాఠశాల విద్యాశాఖ సన్నాహలు చేస్తున్నది. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనల ప్రకారం…

పాఠశాల విద్యలో పెరుగుతున్న ప్రమాణాలు

సర్కార్‌ చర్యలతో తగ్గుతున్న డ్రాపౌట్లు హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): పాఠశాల విద్యలో ప్రమాణాలు పెరగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి పథకాల వల్ల భవిష్యత్తులో డ్రాపవుట్ల రెటు మరింత వేగంగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకటోతరగతిలో…

కేజీబీవీ టీచర్ల వేతనాలు పెంపునకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):రాష్ట్రంలోని 391 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)ల్లో 6-10 తరగతులకు గదుల నిర్మాణం, బెడ్లు, క్లాస్‌ రూమ్‌ ఫర్నీచర్‌ కోసం రూ.350 కోట్లు అవసరమని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేసింది.  విద్యాశాఖలోని…

సంప్రదాయబద్ధ చదువులకు చరమగీతం పాడాల్సిందే 

ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగ విజయం! మారుతున్న క్యాంపస్‌ ఎంపికల తీరు హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఏటా ఇంజినీరింగ్‌లో చేరుతున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆశించిన ఉద్యోగాల్ని సాధించలేక విఫలమవుతున్నారు. దొరికిన కొలువులో చేరిపోతూ నెట్టుకొస్తున్నారు. ఏటా బీటెక్‌లో చేరే విద్యార్థులు…

ఆదిలాబాద్‌ ఎంపిపై కన్నేసిన రాథోడ్‌

మరోమారు గట్టిప్రయత్నాల్లో ఇతరనేతలు కాంగ్రెస్‌లో లోక్‌సభకోసం పెరిగిన పోటీ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): లోకసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌  పార్టీలో ఆదిలాబాద్‌ స్థానంకోసం పోటీ పెరిగింది. కాంగ్రెస్‌ తరఫున పోటీదారుల సంఖ్య భారీగానే ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల అనంతరం…

ముమ్మరంగా జాతర పనులు

భద్రాధ్రి కొత్తగూడెం, ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): అశ్వారావుపేట మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు మహాజాతర జరుగుతుంది. జాతరకు రోజూ వేలాదిమంది తరలివస్తారు. జాతర నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం…

కామన్‌ విద్యావిధానం రావాలి 

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రస్తుత విద్యావిధానంలో అసమానతలు తొలగాలంటే కామన్‌ విద్యావిధానమే శరణ్యమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా కామన్‌ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యా…