Monday, 16 November 2026

తెలంగాణ

ఎర్రజొన్న,పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

తక్షణం సిఎం కెసిఆర్‌ స్పందించాలి: తాహిర్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): రైతుపక్షపాతినని, తమ పథకాలను కేంద్రం, ఇతరరాష్ట్రాలు కాపీ కొడుతున్నాయంటున్న సిఎం కెసిఆర్‌ తోణం ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రైతులు ఆందోళన చేస్తున్నా పలకరించడానికి…

అడవుల రక్షణకు కఠినచర్యలు

ప్రభుత్వానికి అందరూ సహకరించాలి సామిల్‌, కార్పెంటర్లకు అవగాహన వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వం అటవీ సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటుందని వరంగల్‌ రూరల్‌ జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం అన్నారు. అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసు, రెవెన్యూ…

గ్రామాల అభివృద్దితోనే రాష్ట్రాభివృద్ది: ఎమ్మెల్యే

వికారాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. సర్పంచ్‌లు గ్రామానికి ముఖ్యమంత్రిలాంటి వారని గుర్తుంచుకుని పనిచేయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో సర్పంచ్‌లు గ్రామాన్ని అన్ని విధాలుగా…

అన్నివర్గాలకు లబ్ది చేకూరేలా పథకాలు

కెసిఆర్‌ సారథ్యంలో పేదలకు మంచిరోజులు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సంగారెడ్డి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్ని వర్గాలకు  లబ్ది చేకూరేలా ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నట్లు ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి…

మొక్కలు నాటి సంఘీభావం తెలుపుదాం

హరిత తెలంగాణకు నాంది వేద్దాం సిద్దిపేట,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పిలుపు మేరకు సిఎం కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితతెలంగాణకు పాటుపడాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సూచించారు. ఇందుకు ప్రతి టిఆర్‌ఎస్‌…

ధరణి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూఖాతాలు

కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వ భూఖాతాలను ధరణి వైబ్‌ సైట్‌లో మార్క్‌ చేయాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌  అహ్మద్‌ అధికారులను ఆదేశించారు.  పట్టాదారు చనిపోతే వారి వారసుల పేరిట వెంటనే మ్యుటేషన్‌ చేయాలన్నారు. రైతులు భూములు అమ్మినా, కొనుగోలు…

జిల్లాలో జోరుగా ఆరోగ్య సర్వే

జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతం పూర్తి జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం ఆరోగ్య సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి  ఏ మహేందర్‌ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సర్వే ప్రారంభించింది.…

ఎల్లంపల్లి కింద సాగునీటి విడుదల అసాధ్యం

తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి లభ్యత మేరకు నిలువ ఉన్న నీటిని ఈ వేసవిలో కేవలం తాగునీటి అవసరాల మేరకే ఉపయోగించనున్నట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.  ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి…

కెటిఆర్‌ పిలుపును స్వాగతిస్తున్నాం

ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాల్సిందే: సునీత యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఈ పథకాలను భారతదేశంలో ఇతర రాష్ట్రాలు అమలు…

మత్స్యకారులకు అండగా సిఎం కెసిఆర్‌

సంగారెడ్డి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆశించిన విధంగా చెరువులు, కుంటలు నిండినట్లయితే గంగపుత్రులు,మత్స్యకారుల ఉపాధికి ఢోకా ఉండదని గంగపుత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. గంగపుత్రుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని  అన్నారు. మత్స్యకారుల జీవనోపాధికై…