Monday, 16 November 2026

తెలంగాణ

ఎడ్‌సెట్‌ నిర్వహణపై నీలినీడలు?

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ఓ వైపు డిఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్న దశలో  మరోవైపు ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఉన్నాయని ప్రభుత్వం బావిస్తోంది. ప్రైవేట్‌ రంగంలో వేలాది మంది బిఇడి చేసిన వారు పనిచేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు ఎందరికో ఉపాధి కేంద్రాలుగా…

గ్రేటర్‌ కరీంనగర్‌కు మళ్లీ ప్రాణం

సవిూప గ్రామాల విలీనం కోసం కసరత్తు కరీంనగర్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాల విభజన పక్రియ పూర్తి కావడంతో కొత్త జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న నగరపంచాతీయలకు ¬దా కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా కావడంతో నగరపంచాయతీ నుంచి…

వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యం

ప్రతి కుటుంబానికి పథకం చేరేలా చర్యలు కామారెడ్డి,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా నూరుశాతం స్వచ్ఛతను సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలన్నింటికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు అవకాశమిచ్చాయి. జిల్లాను స్వచ్ఛ జిల్లాగా…

మారిన మంచిర్యాల ఆస్పత్రి దశ

ప్రసవాలకు అనుగుణంగా ఆధునిక సేవలు మంచిర్యాల,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి శనివారం వైద్యాధికారులతో సవిూక్ష సమావేశాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని…

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు

జనగామ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మోడల్‌ పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు పాఠశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు. పేద కుటుంబానికి చెందిన…

టెన్త్‌లో మనమే ముందుండాలి

సిద్దిపేట,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): మార్చిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లాను  మొదటి స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఇవో సూచించారు.  అధ్యక్షతన పదవ తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఆయన తరచూ…

ఓటుకునోటు కేసులో ఇడి ముందుకు వేం నరేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి12((జ‌నంసాక్షి): ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి, అతని కుమారుడు వేం కీర్తన్‌రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో వేం నరేందర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షల…

బాపినీడు మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రముఖ దర్శక నిర్మాత  విజయ బాపినీడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సినీరంగంపై బాపినీడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగులో అనేక…

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వండి

– ఈ నెలాఖరుకు షెడ్యూల్‌ వచ్చే అవకాశం – రాహుల్‌, మోదీకి మధ్యే ఎన్నికల పోరు – నియోజకవర్గాల వారీగా సవిూక్షల జరుపుతాం – టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి12 (జ‌నంసాక్షి) ప్రతీ ఒక్క కార్యకర్త…

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

– పీబీఈఎల్‌ గేటెడ్‌ సొసైటీలో విషాధ ఘటన హైదరాబాద్‌, ఫిబ్రవరి12 (జ‌నంసాక్షి) ఆడుకుంటూ విద్యుత్‌ స్తంభాన్ని తాకిన బాలుడు.. విద్యుదాఘాతంతో  ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నగరంలో నార్సింగి సవిూపంలో పీబీఈఎల్‌ గేటెడ్‌ సోసైటీలో చోటు…