Monday, 16 November 2026

తెలంగాణ

క్రీడాకారులకు ఐటీడీఏ డీడీ అభినందన

ప్రశంసా పత్రాలు అందచేత ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 విభాగం 64వ జాతీయస్థాయి హాకీ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్‌ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సుదర్శన్‌, ప్రదీప్‌లను ఐటీడీఏ డీడీ…

గ్రామాభివృద్దిలో సర్పంచులే కీలకం

సర్పంచులకు సూచించిన శాసనమండలి విప్‌ జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): కొత్తగా ఎన్‌ఇనకైన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్దిలో కీలకంగా వ్యవహరించాలని శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు సూచించారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన అబివృద్ది కార్యక్రమాలతో గ్రామాలను అభివృద్ది బాట పట్టించాలన్నారు. ప్రతి ఒక్కరూ…

మహిళా, శిశు సంక్షేమ అధికారులకు సన్మానం

జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మజారమణ, ఐసీడీఎస్‌ పీవో ప్రేమలత ఉత్తమ సేవలందించినందుకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చేతుల విూదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. దీంతో వారికి సోమవారం మానవ హక్కుల…

సిసి కెమెరాల ఏర్పాటుకు 10 లక్షల విరాళం

సైబరాబాద్‌ సిపికి అందచేసిన ప్రైవేట్‌ కంపెనీ హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):సైబరాబాద్‌ పోలీసులు నిర్వహిస్తున్న నిఘానేత్రం కార్యక్రమంలో భాగంగా  సీసీ కెమెరాల ఏర్పాటుకు హైటెక్‌ సిటీలోని ‘సిబీ మైనింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్టక్చ్రర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ’ విరాళం అందించింది. సిబీ కంపెనీ…

ప్రియాంక రాకతో కలవరం : విహెచ్‌

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కి చేయూతనిచ్చేందుకే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారని ఆ పార్టీ నేత వీహెచ్‌ చెప్పారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నెగిటివ్‌ మనిషి అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. ప్రియాంక రాకతో బీజేపీ…

గురుకుల పోస్టులకు ఆర్థిక శాఖ మంజూరు

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): 119 తెలంగాణ బీసీ గురుకులాలకు పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3,689 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతులను మంజూరు చేసింది. 1071 టీజీటీ, 833 జేఎల్‌, 833 పీజీటీ, 119…

మూడో విడత పంచాయితీ ప్రచారానికి తెర

ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈనెల 30న జరగనున్న చివరి విడత ఎన్నికలకు సంబంధించి సోమవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. బుధవారం ఉదయం 7…

ఎన్నికల అక్రమాలపై ఉమ్మడిగా విచారణ

స్పష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తమపై గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ…

ఆయేషా కేసులో పురోగతి

పోలీసులను విచారించనున్న సిబిఐ హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): అయేషా విూరా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయేషా విూరా కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలనే ఆలోచనలో సీబీఐ ఉంది. కేసులో తనను పోలీసులు కావాలని ఇరికించారని…

హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డిపై బదిలీ వేటు

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఉదయం ఆయనను తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ…