Monday, 16 November 2026

తెలంగాణ

యువ సర్పంచ్‌లు బాగా పనిచేయాలి

జగిత్యాల,జనవరి30(జ‌నంసాక్షి): గ్రామాలను ప్రగతి పథంలో నిలపడంలో సర్పంచుల పాత్ర కీలకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో యువకులకు మంచి అవకాశం వచ్చిందనీ, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.…

అక్రమంగా కలప కలిగివుంటే చర్యలు

కామారెడ్డి,జనవరి30(జ‌నంసాక్షి): అడవులను నరికివేస్తే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని కామారెడ్డి డీఎఫ్‌ఓ వసంత హెచ్చరించారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చెట్లను నరికివేయద్దవని సూచించారు. అడవులను నరికితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని…

చలిగాలులతో ఆరోగ్యం జాగ్రత్త

వైద్యుల హెచ్చరిక నిజామాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈదురు గాలులు, చలి ప్రభావం పంటలపై సైతం ఉంటుందని, దిగుబడులు తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈదురు…

ఉమ్మడి జిల్లాలో నారీభేరీ

అత్యధిక స్థానాల్లో మహిళా సర్పంచ్‌లే ఆదిలాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నారీభేరి మోగింది. పంచాయితీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో కాకుండా జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు సత్తా చాటారు. రిజర్వేషన్లు కాకుండా 28 గ్రామ పంచాయతీల్లో మహిళలు గెలవడం ఆశ్చర్య…

ఓటరుగా నమోదు చేసుకోండి

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి30(జ‌నంసాక్షి): ప్రతీ ఒక్కరు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలంటే ఓటరుగా నమోదు చేయించుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో పమేలా సత్పతి అన్నారు. ఇందుకు ఎన్‌ఇకల సంఘం ఇచ్చిన అవకాశాన్‌ఇన సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు కావాలన్నారు. 2018 డిసెంబర్‌31…

రికవరీ వెంటనే నిలుపుదల చేయాలి

గోదావరిఖని,జనవరి30(జ‌నంసాక్షి): సింగరేణి సంస్థలో సీపీఆర్‌ రికవరీని వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు అన్నారు. సింగరేణిలో రిటైర్డ్‌ అనంతరం వైద్య సేవల కోసం ప్రవేశపెట్టిన సీపీఆర్‌ పథకం కోసం…

అసంఘటిత రంగంలో రక్షణలేమి

బలమైన చట్టాలు రావాలంటున్న కార్మిక సంఘాలు హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): అసంఘటిత కార్మికులకు సమగ్ర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు సూచిస్తున్నారు. అందుకువీలుగా ప్రస్తుత చట్టాల్లో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. అలాగే చట్టాలను కఠినంగా అమలు…

కాళోజీ వర్సిటీ పరీక్షల్లో గందరగోళం

పరీక్ష రద్దు: తిరిగి 12న నిర్వహణ వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఎంబీబీఎస్‌ పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఫార్మాకాలజీ రెండో ఏడాది మొదటి ప్రశ్నపత్రం విషయంలో వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను అయోమయంలో పడేసింది. ఒక్కో కేంద్రానికి…

ఎసిబి వలలో బీమా అధికారి

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి):  ప్రభుత్వ జీవితబీమా సూపరింటెండెంట్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. రూ.60వేలు లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్‌ యాదగిరి పట్టుబడ్డాడు. బీమా పరిహారం చెల్లింపు విషయంలో యాదగిరి బాధితుడిని లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వలపన్నిన…

ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచులు

అభివృద్దిలో భాగస్వాములు కావాలని హితవు ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): రెండు విడతల్లో ఎన్నికైన సర్పంచ్‌లను మాజీమంత్రి, నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డి అభినందించారు. గ్రామాలకు సేవ చేయడంలో ముందుండాలని, ప్రబుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలని సూచించారు.  ఇటీవల ఎన్నికైన కుస్లి, అంజనీతండా,…