Monday, 16 November 2026

తెలంగాణ

వరుస చోరీల వీరుడు అరెస్ట్‌

73 లక్షల విలువైన బంగారు, వెండి స్వాధీనం హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): రాచకొండ పీఎస్‌ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న వేముల నటరాజును అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని కుషాయిగూడ, జవహర్‌ నగర్‌,…

కృష్ణారావుకు సాహిత్య అకాడవిూ అవార్డు

హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): న్యూఢిల్లీలో సనిచేస్తున్న సీనియర్‌ పాత్రికేయుడు, పాలమూరు జిల్లాకు చెందిన అప్పరసు కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడవిూ అవార్డు ప్రకటించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అప్పరసు కృష్ణారావు పాత్రికేయ…

కబేళాకు తరలిస్తున్న గోవులను రక్షించిన ఎమ్మెల్యే

మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): గో సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌… తాజాగా కబేలాకు అక్రమంగా తరలిస్తున్న వందగోవులను రక్షించారు. విశ్వసనీయ సమాచారంతో గోవుల వ్యానును వెంబడించిన ఎమ్మెల్యే.. సోమవారం ఉదయం షావిూర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో…

ఫలితాన్నిస్తున్న ఆపరేషన్‌ స్మైల్‌

– సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) : జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో  ఆపరేషన్‌ స్మైల్‌ నడుపుతున్నామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. 17టీమ్‌ లతో ఆపరేషన్‌ స్మైల్‌ ఏర్పాటు…

స్కూలు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పలువురు విద్యార్థులకు గాయాలు మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): మేడ్చల్‌లో ఆర్టీసీ బస్సు హల్‌చల్‌ చేసింది. స్కూల్‌ బస్సును-ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం మేడ్చల్‌ వద్ద చోటు చేసుకుంది. విద్యార్థులను పికప్‌ చేసుకుంటూ ఉదయం స్కూల్‌ బస్సు వెళుతుండగా, అత్యంత…

ఎంపీ బరిలో ఉపాసన?

– చేవెళ్ల నుంచి బరిలోకి దించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు – నాలుగు పార్లమెంట్‌ స్థానాలపై అధిష్టానం దృష్టి హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) : ఏపీ బరిలో మెగస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన బరిలోకి దిగనుందా..? ఆమెను చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం…

సెట్విన్‌ బస్సు ఢీకొని ఆటో ధ్వంసం

ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌లో సెట్విన్‌ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఒక ఆటో ధ్వంసమైంది.…

యాదాద్రీశుడికి సువర్ణపుష్పాలు బహుకరణ

యాదాద్రి భువనగరి,జనవరి28(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకగా సువర్ణ పుష్పాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన శకుంతలమ్మ అనే భక్తురాలు బంగారు పుష్పాలను బహుకరించారు. సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని, స్వామి వారి సువర్ణపుష్పార్చన పూజ కోసం మూడు బంగారు పుష్పాలను…

తుదివిడతకు సన్నాహాలు పూర్తి

ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పంచాయితీల్లో ప్రచారం వేడెక్కింది. చివరి రోజు సోమవారం జోరుగా ప్రచారం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చిరుకానుకలు అందిస్తూ…

చురుకుగా ఓటు నమోదు సాగాలి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): ప్రతి ఒక్కరూ విధిగా తన ఓటును నమోదు చేసుకోవాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్యెల్యే వినయ్‌ భాస్కర్‌ కోరారు. చివరికి తమ ఓటు లేదని ఎవరు కూడా ఆరోపిణలు లేకుండా సరిచూసుకోవాలని అన్నారు.గ్రావిూణ ప్రాంతాల్లో కన్న పట్టణ ప్రాంతాల్లో…