సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విదేశీ వనితలు
వరంగల్ : సంక్రాంతి సందడి ముందుగానే ప్రారంభమైంది. వరంగల్ లో విదేశీయుల ఆట పాటలమద్య సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి..ఖాజీపేటలోని బాలవికాస స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో కెనడా, సూడాన్, బంగ్రాదేశ్, శ్రీలంకా, నేపాల్ దేశాలకు…









