Monday, 16 November 2026

తెలంగాణ

పంచాయితీల ఏకగ్రావాలకు పాటుపడాలి

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని చాటాలి సిద్దిపేట,జనవరి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన మాదిరే అదే స్పూర్తి, పట్టుదలతో కార్యకర్తలు పని చేసి గ్రామ పంచాయతీపై గులాబీ జెండా ఎగురవేద్దామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టి…

పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం

జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఆదిలాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం చేశారు.  మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు ఈ నెల 7 నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు…

 తెలంగాణ పందెం కోళ్లకు ఆంధ్రాలో డిమాండ్‌

తెలంగాణలో పెంపకందార్లకు కాసుల పంట హైదరాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): తెలంగాణలో పెంచుతున్న కోళ్లకు ఆంధ్రాలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది.  సంక్రాంతి సందర్భంగా పందెం కోళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. రానున్న సంక్రాంతిని పురస్కరించుకుని  ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడిపుంజుల వేడుకకు తెలంగాణ పుంజులు సై…

సేంద్రీయ ఎరువులతో సేద్యం చేయాలి

సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచన సంగారెడ్డి,జనవరి5(జ‌నంసాక్షి): రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మట్టిలో పోషకాలను పెంచేందుకు కృషిచేయాలని జిల్లా వ్యవసాయా అధికారులు  పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వినియోగం పెరిగి భూమికి తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. అన్నదాతలు ఈ విషయాన్ని…

మత్స్యకారుల్లో పెరిగిన భరోసా 

ఫలితాలు ఇస్తున్న చేపపిల్లల పెంపకం జనగామ,జనవరి5(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణలో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి కృషి జరగలేదని స్థానిక మత్స్య పారిశ్రామిక సంఘం నేతలు అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఉచితంగా చేపపిల్లను అందించడం…

నిబంధనల మేరకు మరుగదొడ్ల  నిర్మాణాలు పూర్తి

నిజామాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): నాణ్యత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే మరుగుదొడ్లకు వాటికి బిల్లుల చెల్లింపు ఉండదని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో అన్నిగ్రామాల్లో  వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని జిల్లా పరిషత్తు సీఈవో అన్నారు. అన్ని గ్రామాల్లో వ్యక్తిగత…

దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది పథకాలు

కరీంనగర్‌,జనవరి5(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి ఏ ప్రభుత్వమూ ఎన్నడూ చేయని అభివృద్ధిని సిఎం కెసిఆర్‌  చేసి చూపుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ వివరించారు. ఒక వైపు మిషన్‌ భగీరథ, మిషన్‌…

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి

అక్రమాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: పొన్నాల టిఆర్‌ఎస్‌ ఏజెంట్‌గా గవర్నర్‌: విహెచ్‌ హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరపాలని కోరారు. మొన్నటి ఎన్‌ఇనకల్లో అవకతవకలు…

కామారెడ్డిలో డ్రగ్స్‌ కలకలం

కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు కామారెడ్డి,జనవరి3(జ‌నంసాక్షి): జిల్లాలో డ్రగ్స్‌ కలకలం రేగింది. గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ. 2.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి…

తెలంగాణ హైకోర్టుకు 7నుంచి సంక్రాంతి సెలవులు

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఈ నెల 10వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. జనవరి 1న తెలంగాణ,…