Sunday, 15 November 2026

తెలంగాణ

ఆయుర్వేద మందుల విక్రయం పేర మోసం

ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఆయుర్వేదం, యునాని ఉత్పత్తుల పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ప్రో హెల్తీ వేజ్‌ ఇంటర్నేషనల్‌ మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థ అక్రమంగా ఆయుర్వేద ఉత్పత్తులు…

నాలుగు పేర్లతో టిఎస్‌ఎస్‌ తొలిజాబితా విడుదల

మల్కాజిగిరి నుంచి దిలీప్‌ కుమార్‌ పోటీ హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఎట్టకేలకు తెలంగాణ జన సమితి పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరోసారి కాంగ్రెస్‌తో సంప్రదింపుల అనంతరం టీజేఎస్‌ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో కేవలం నలుగురి పేర్లను మాత్రమే…

టిఆర్‌ఎస్‌ వ్యతిరేక గాలి వీస్తోంది

హావిూలు అమలు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్‌దే అధికారం అన్న దామోదర రాజనర్సింహ సంగారెడ్డి,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోనే తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేత, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు. కెసిఆర్‌ జిమ్మికులుల…

స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

అప్రమత్తం అయిన ఆరోగ్యశాఖ నిజామాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్వైన్‌ఫ్లూ మరొకరిని బలితీసుకుంది. దీంతో కారేగాం క్యాంప్‌నకు చెందిన అలీమాబేగం(42) అనే మహిళ మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు, కుటుంబీకులు తెలిపారు. కారేగాం క్యాంప్‌లో స్వైన్‌ప్లూతో మహిళ మృతి చెందడంతో ఉన్నతాధికారుల…

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కవిత, కెటిఆర్‌లకు కాలం చెల్లింది: జీవన్‌ రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఇప్పుడు కూడా జగిత్యాలతో పాటు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ అన్ని సీట్లలో గెలుస్తున్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి. జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికరాంలోకి వస్తోందని ధీమా…

అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయండి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి,నవంబర్‌17(జ‌నంసాక్షి): : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, నాలుగున్నరేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…

నేరడిగొండలో అనిల్‌ జాదవ్‌ వర్గం రాస్తారోకో

కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, ప్లెక్సీల దహనం ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో నిరసనలు మిన్నంటాయి. జిల్లాలోని బోథ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను సోయం బాపురావుకు కేటాయించడంతో కాంగ్రెస్‌ పార్టీలో నిరసన జ్వాలలు మొదలయ్యాయి. శనివారం ప్రకటించిన మూడో జాబితాలో బోథ్‌…

మిర్యాలగూడను వదులుకునేది లేదు

కోదండరామ్‌ ఇంటిముందు ఆందోళన హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): మిర్యాలగూడ టికెట్‌ టీజేఎస్‌ కే కేటాయించాలంటూ హైదరాబాద్‌ లోని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఇంటి ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోదండరాం ఇంటి ముందు బైఠాయించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌…

నామినేషన్‌ వేసిన మదన్‌ రెడ్డి

మెదక్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ల్లా నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌ లో మదన్‌ రెడ్డికి మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించారు. వేల మంది గులాబీ జెండాలు పట్టుకొని, టీఆర్‌ఎస్‌ కండువాలు మెడలో…

అర్చకుడి హత్య కలచివేసింది: ప్రధాని సోదరుడి ఆవేదన

  కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త ప్రహ్లాద్‌ దామోదర్‌దాస్‌ మోదీ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో అర్చకుడిపై జరిగిన దాడి టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కరీంనగర్‌ జిల్లాలో…