కెసిఆర్ ఆదేశాలే శిరోధార్యం అన్న శంకరమ్మ
హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే తాను నడుచుకుంటానని తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని.. రెండు నెలలు విశ్రాంతి తీసుకోనున్నట్లు చెప్పారు.…










