కూకట్‌పల్లి తెరపై కొత్త పేరు
నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని రంగ ప్రవేశం బరిలో దింపాలని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయం హైదరాబాద్,నవంబర్15(జనంసాక్షి): రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతందో తెలియదు. ఎవరు తెరపైకి వస్తారో..ఎవరు కనుమరుగవుతారా కూడా చెప్పలేం. ఇప్పుడు అదే జరగుతోంది.…










